e-cigarette review Ping Yahoo GOSSIPS: ARJUN RAMPAL
Showing posts with label ARJUN RAMPAL. Show all posts
Showing posts with label ARJUN RAMPAL. Show all posts

Saturday, April 28, 2012

తమన్నతో కలిసి బీదర్ వెళ్లిన రామ్ ! Sat, Apr 28, 2012

రామ్ - తమన్నా జంటగా కనువిందు చేయనున్న'ఎందుకంటే ప్రేమంట' చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలోవుంది. కరుణాకరణ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా టాకీ పార్ట్ ను పూర్తి చేసుకుని, పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. కర్నాటకలోని బీదర్ లో ప్రస్తుతం నాయికా నాయకుల మధ్య ఓ పాటని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా ఆడియో వేడుకను రేపు హైదరాబాద్ లో ప్లాన్ చేయడంతో రామ్ - తమన్నా తదితరులు హైదరాబాద్ రానున్నారు. ఈ సినిమాని అందమైన దృశ్య కావ్యంగా మలచడానికి భారీ మొత్తంలో ఖర్చు పెట్టారు. తెరపై రామ్ - తమన్నాల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని భావించిన కుర్రకారు ప్రేక్షకులు, ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 'కందిరీగ' సినిమాతో విజయాన్ని అందుకున్నరామ్, 'రచ్చ' సినిమాతో సక్సెస్ చూసిన తమన్నా ఈ సినిమాతో కలిసి హిట్ కొడతారో లేదో చూడాలి. 

Thursday, February 9, 2012

Arjun Rampal acts pricey

{Arjun Rampal acts pricey}Arjun Rampal was shooting at Filmcity for Heroine. His vanity van was parked outside with his name written on it. The actor was resting inside when the commotion outside disturbed him. On enquiring he found that his van had been surrounded by a group of giggly girls. They wanted to meet him and were creating quite a ruckus outside. The actor was in no mood to comply and the girls kept coming back to the van. When they wouldn’t leave him alone, he got his van shifted to another location. And he got his name removed from the door of the van. Only then did peace prevail. 
Related Posts Plugin for WordPress, Blogger...