e-cigarette review Ping Yahoo GOSSIPS

Thursday, February 9, 2012

Bipasha gets dumped

{Bipasha gets dumped }According to the grapevine, they’d been seeing each other for a while now. After she broke off with John Abraham, Bipasha Basu, we’re told, had started dating Rana Dagubatti. Now we hear, the two have broken off. And it happened on New Year’s eve. Rana apparently was in Goa for New Year’s with his friends from the Telugu film industry and among them was Trisha. Bipasha reportedly joined him on December 31. We hear that Bips brought up the ‘M’ word with Rana. And he got cold feet. So he told her that it wasn’t working for him. The actress we believe was stunned but she took it graciously. Despite everything she attended the New Year’s bash at Marbella in Goa. And then flew out the next day. 

Viveik Oberoi upset

{Viveik Oberoi upset}
Vivek Oberoi was reportedly slighted by Sanjay Gupta. After doing Shootout At Lokhandwala with him, he’d expected the director would offer him his next Shootout At Wadala. But that didn’t happen. Gupta instead approached John Abraham. Not just that, Gupta then approached Vivek for another role in the same film. Naturally, Vivek who’d played the lead in Shootout At Lokhandwala, was miffed. But he didn’t refuse outright. Instead he told Sanjay Gupta that he’d read the script and if he liked the role he’d think about it. Now if that isn’t euphemism for refusing the film, what is?

Salman high on Shriya?

{Salman high on Shriya? }The gossip industry is once again ripe with rumours about Salman Khan. This time it’s being hinted that the actor is sweet on South Indian actress Shriya Saran. He’s been recommending her to everyone who’s willing to give him an ear. He reportedly told his friend Rumi Jaffrey to cast her in Gali Gali Mein Chor Hai. Rumi was only too happy to oblige Salman Khan. So now if you see Shriya’s career getting a facelift, you know who’s behind it. Wink, wink.

Wednesday, February 8, 2012

సిద్దూతో సమంతా రొమాన్స్


'అలా మొదలైంది' సినిమా తర్వాత దర్శకురాలు నందినీ రెడ్డి రూపొందించే తదుపరి చిత్రం షూటింగు ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటీవల 'బాడీగార్డ్' చిత్రాన్ని నిర్మించిన బెల్లంకొండ సురేష్ నిర్మించే ఈ చిత్రంలో సిద్ధార్థ్, సమంతా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగును ఫిబ్రవరి 2 న హైదరాబాదులో ప్రారంభిస్తారు. అదే రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా కంటిన్యు చేస్తారని తెలుస్తోంది. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ సినిమా షూటింగు ఎప్పుడో ప్రారంభం కావాల్సింది. అయితే, ఈ చిత్రానికి డేట్స్ ఇవ్వడంలో సమంతా ఇబ్బంది పెడుతోందన్న కారణంతో నిర్మాత ఫిలిం చాంబర్ కి వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. చాంబర్ చొరవతో సమంతా, నిర్మాతల మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగింది. షూటింగు ప్రారంభానికి మార్గం సుగమం అయింది.

ఇంత అందానికి అంత నష్టమా?

అటు బాలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోను పరిచయమే అవసరం లేని పేరు ప్రీతీజింటా. బాలీవుడ్ తెరపై భారీ అందాలను ఆరబోసిన ఈ సుందరి తెలుగులో మహేష్ బాబు సరసన 'రాకుమారుడు' ... వెంకటేష్ సరసన 'ప్రేమంటే ఇదేరా!' వంటి చిత్రాల్లో నటించింది. ఇక ఈ మధ్య ఆమె తెర మీద కన్నా ఎక్కువగా క్రికెట్ స్టేడియమ్స్ లోనే కనిపిస్తోంది. క్రికెట్ వ్యాపారంగా కోట్లు గడించాలనే ఆరాటంతో ముందుకు సాగుతుండటమే అందుకు కారణం. ప్రస్తుతం ఆమె స్వయంగా నడుపుతోన్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్ భారీ నష్టాల్లో వున్నట్టు ఆమె ప్రకటించింది. 2010 - 2011 సంవత్సరానికి గాను ఆమె 35 కోట్ల రూపాయల నష్టాన్ని చూపించిందట. ఓ వైపున ఇంతటి నష్టాల్లో క్రీడావ్యాపారాన్నికొనసాగిస్తూ నే మరో వైపున ఆమె ఎయిడ్స్ ఎవేర్ నెస్ అంటూ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం విశేషం

ఆ సినిమా కోసం నిర్మాతల పోటీ!

ఒక తమిళ సినిమా అనౌన్స్ మెంట్ వస్తే చాలు... మన నిర్మాతలు చెన్నయ్ వెళ్లి ఈగల్లా వాలిపోతారు. అందుకే తమిళ సినిమాల తెలుగు డబ్బింగ్ రైట్స్ కోట్లలో ఉంటున్నాయి. మొన్నామధ్య రజనీకాంత్ నటించిన 'రోబో' సినిమా తెలుగులో కూడా ఘనవిజయం సాధించడంతో, ఇప్పుడు రజనీ నటిస్తున్న 'కొచ్చాడియాన్' చిత్రానికి కూడా మన నిర్మాతలు భారీ ఆఫర్లు ఇస్తున్నారట. పైగా, ఇది 3D ఫార్మేట్లో తీస్తుండడం, పలువురు ప్రముఖ నటులు నటిస్తుండడం ... రజనీ కూతురు సౌందర్య డైరెక్టర్ కావడం... ఇవన్నీ మన నిర్మాతల్ని బాగా టెంప్ట్ చేస్తున్నాయట. అందుకే పెద్ద మొత్తంలో అడ్వాన్స్ ఆఫర్ చేస్తూ పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల తెలుగులో సినిమా ఫ్యాక్టరీ నెలకొల్పినట్టుగా, ఏకబిగిన సినిమాలు తీసేస్తున్న ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ ఈ పోటీలో మరింత ముందుందని అంటున్నారు. ఎంత రేటైనా సరే, ఈ సినిమాని వదులుకోకూడదని ఆర్.ఆర్..మూవీ మేకర్స్ అధినేత వెంకట్ కృతనిశ్చయంతో ఉన్నారట. పైగా, డబ్ చేస్తే ఆ సినిమాకు 'ఖడ్గ రుద్ర' అనే టైటిల్ కూడా అప్పుడే అనుకున్నారట! 

సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ ఓకే చేసిన బన్నీ

'ఊసరవెల్లి' ఫ్లాప్ తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి మరో చిత్రానికి సరంజామా సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కథానాయకుడుగా నటిస్తాడని తెలుస్తోంది. సురేందర్ రెడ్డి వినిపించిన కథకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం తాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం పూర్తి కాగానే, సురేందర్ రెడ్డి చిత్రాన్ని ఏప్రిల్ లో ప్రారంభిస్తారని తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి తమ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తారు. బన్నీ స్క్రిప్ట్ కి ఓకే చెప్పడంతో, దానికి మరిన్ని మెరుగులు దిద్దే కార్యక్రమంలో దర్శకుడు వున్నాడిప్పుడు. ఇందులో నటించే కథానాయిక, తదితర వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
Related Posts Plugin for WordPress, Blogger...