e-cigarette review Ping Yahoo GOSSIPS: ఇక నుంచి టాలీవుడ్ లో షూటింగులు

Thursday, December 30, 2010

ఇక నుంచి టాలీవుడ్ లో షూటింగులు


 
 
 
 
        గత మూడు వారాలుగా టాలీవుడ్ లో నిర్మాతలు, కార్మికుల  మధ్య నెలకొన్న వివాదం ఈరోజు (డిసెంబర్ 29 ) సాయంకాలం పరిష్కారమవడంతో కధ సుఖాంతమైంది. కార్మికుల డిమాండ్ల ప్రకారం వేతనాలు, దినసరి భత్యాలు పెంచడానికి నిర్మాతలు అంగీకరించడంతో వివాదం సమసిపోయింది. పెరిగిన వేతనాలు వచ్చే మార్చి ఒకటి నుంచి అమలులోకి వస్తాయి. దీంతో పాటుగా ఫైటర్ల వివాదం కూడా పరిష్కారమైంది. ఇక నుంచి (డిసెంబర్ 30 ) మళ్లీ షూటింగులతో టాలీవుడ్ కళకళలాడుతుంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...