e-cigarette review Ping Yahoo GOSSIPS: 'అలా మొదలైంది' ప్లాటినం డిస్క్ ఫంక్షన్

Thursday, January 6, 2011

'అలా మొదలైంది' ప్లాటినం డిస్క్ ఫంక్షన్

నాని హీరోగా నందినీ రెడ్డి దర్శకత్వంలో దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్న 'అలా మొదలైంది' చిత్రం పాటల ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఈరోజు (జనవరి 6 ) హైదరాబాదులోని మ్యూజిక్ వరల్డ్ లో జరిగింది. ఈ సందర్భంగా గెస్ట్ గా పాల్గొన్న దర్శకుడు కృష్ణ వంశీ మాట్లాడుతూ, "నందిని నా దగ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసింది. అప్పుడు ఏదైనా తనకు నచ్చక పొతే నిర్మొహమాటంగా చెప్పేది. ఇక ఈ సినిమా పోస్టర్ నాకు బాగా నచ్చింది. సినిమా ఎప్పుడు చూద్దామా అన్న క్యురియాజిటీతో వున్నాను" అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా బోయపాటి శ్రీను, నందినీ రెడ్డి, నాని, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...