అయితే ఈమెకి సౌందర్యమే కాదు, మంకుతనమూ... మాట కారితనము ఎక్కువే అంటున్నారు. ఎందుకంటే... ఓ ఆడపిల్లగా తన హద్దులు తనకి తెలుసంటూనే ఆమె తన పద్ధతిని సమర్ధించుకుంటోంది. అందమే తన ఐశ్వర్యమనీ... దానిని అందరికీ చూపించడంలో తప్పేముందని వాదిస్తోంది. అందాన్ని చూడటానికి అదృష్టం ఉండాలనీ... అనవసరమైన విమర్శలు పక్కనపెట్టి ఆస్వాదించమని చెపుతోంది. వెర్రి వేయి రకాలు అంటే ఇదేనేమో...!
Thursday, February 2, 2012
అందాలు చూపిస్తే తప్పేమిటంటున్న భామ
అయితే ఈమెకి సౌందర్యమే కాదు, మంకుతనమూ... మాట కారితనము ఎక్కువే అంటున్నారు. ఎందుకంటే... ఓ ఆడపిల్లగా తన హద్దులు తనకి తెలుసంటూనే ఆమె తన పద్ధతిని సమర్ధించుకుంటోంది. అందమే తన ఐశ్వర్యమనీ... దానిని అందరికీ చూపించడంలో తప్పేముందని వాదిస్తోంది. అందాన్ని చూడటానికి అదృష్టం ఉండాలనీ... అనవసరమైన విమర్శలు పక్కనపెట్టి ఆస్వాదించమని చెపుతోంది. వెర్రి వేయి రకాలు అంటే ఇదేనేమో...!
Labels:
Poonam Panday
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment