
ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న 'తలైవన్ ఇరుకిరన్' అనే భారీ బడ్జెట్ సినిమాలో ఆమె కమల్ సరసన కనువిందు చేయనుంది. ఇక 'కొచ్చాడియాన్' సినిమాలో రజనీ కాంత్ సరసన కథానాయికగా కత్రినాకైఫ్ బాగుంటుందని భావించిన కె.ఎస్.రవికుమార్, ఆ విషయమై ఆమెని కలిసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షారుఖ్ ...అమీర్ ల సినిమాలతో చాలా బిజీగా వున్న కత్రినా... 'ఏక్ థా టైగర్ ' అనే సినిమాలో పోరాట సన్నివేశాల్లో పాల్గొనేందుకు ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటోందని తెలుస్తోంది.
No comments:
Post a Comment