'రా.వన్' సినిమా పేలిపోయిందనీ, 'డాన్ 2' సినిమా లేచిపోయిందనీ... శిరీష్ నోటికొచ్చినట్టు పిచ్చి జోకులు వేస్తూ, వాటిని ట్విట్టెర్లో పోస్ట్ చేస్తున్నాడట. దానికి తోడు ఈమధ్య షారుఖ్ తన సినిమాల అపజయాలతో కాస్త డిప్రెషన్లో కూడా వున్నాడట. ఇవన్నీ తోడవడంతో... పార్టీలో మూడు పెగ్గులు బిగించాక... ఎదురుగా శిరీష్ నవ్వుతూ, వేళాకోళం చేస్తున్న వాడిలా కనిపించడంతో... ఇక కాస్కో నా వాస్కోడీగామా... అంటూ షారుఖ్ కుమ్మికుమ్మి వదిలాడట. అది చాలదన్నట్టు సంజయ్ దత్ కూడా తన ఫిస్ట్ తో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడట. ఆ విధంగా షారుఖ్ శిరీష్ మీద తన కసి తీర్చుకోవడమే కాకుండా... 'నాతో వేళాకోళం ఆడితే కోలాటం ఆడేస్తా జాగ్రత్త' అంటూ మిగిలిన వాళ్లకి కూడా ఓ సంకేతాన్ని పంపించాడని బాలీవుడ్ జనం అంటున్నారు. ఏమైనా, ఇకపై షారుఖ్ కి కాస్త దూరంగా ఉండడమే మంచిదని చాలా మంది ఇప్పటికే డిసైడ్ అయిపోయారట!
Wednesday, February 1, 2012
షారుఖ్ ఎందుకు కొట్టాల్సివచ్చింది?

Labels:
sharukh
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment