ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వం లో ఓ చిత్రం లో నటిస్తున్నాడు. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా ఇలియానా అలరించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తోన్న ఈ సినిమాకి ఫైట్ మాస్టర్ గా పీటర్ హెయిన్స్ వ్యవహరిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమాకి సంబంధించిన పోరాట సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. సరదా సరదాగా సాగిపోయే ఈ ప్రేమ కథా చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా ఓ వైపున సినిమాలతో... మరో వైపున వ్యాపార ప్రకటనలతో బన్నీ చాలా బిజీగా వున్నాడు. మొత్తానికి తన స్టైల్ కి రెండు వైపులా సంపాదనే అని బన్నీ బాగానే నిరూపిస్తున్నాడు కదూ?
Thursday, February 2, 2012
బన్నీస్టైల్ కి రెండు వైపులా సంపాదనే!

Labels:
Banni
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment