అసలు విషయం ఏమిటంటే... జెనీలియా క్రీస్టియన్ కాగా... రితేష్ హిందువు. దాంతో వీరి వివాహం రేపు ఉదయం చర్చిలో క్రైస్తవ సంప్రదాయపరంగానూ, సాయంకాలం హిందూ సంప్రదాయం ప్రకారం జరుగుతుందట. అందుకే, ఇలా ఒకే రోజు రెండు రకాల పద్ధతుల్లో వివాహం జరుపుకునే అవకాశం ఆమెకు రావడంతో... 'అదృష్టమంటే జెనీలియాదే' అంటున్నారు బాలీవుడ్ లోని ఆమె స్నేహితులు!
Thursday, February 2, 2012
రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటున్న జెనీలియా!
అసలు విషయం ఏమిటంటే... జెనీలియా క్రీస్టియన్ కాగా... రితేష్ హిందువు. దాంతో వీరి వివాహం రేపు ఉదయం చర్చిలో క్రైస్తవ సంప్రదాయపరంగానూ, సాయంకాలం హిందూ సంప్రదాయం ప్రకారం జరుగుతుందట. అందుకే, ఇలా ఒకే రోజు రెండు రకాల పద్ధతుల్లో వివాహం జరుపుకునే అవకాశం ఆమెకు రావడంతో... 'అదృష్టమంటే జెనీలియాదే' అంటున్నారు బాలీవుడ్ లోని ఆమె స్నేహితులు!
Labels:
Genelia
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment