"పెళ్ళయిన ఏడాది తర్వాత మాకు ఓ బాబు పుట్టాడు. అందుకు వాడి బర్త్ సర్టిఫికేట్ రుజువుగా ఇస్తున్నాను. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆయన నా నుంచి దూరంగా ఉంటూ వచ్చారు. మా వివాహం గురించి ఎవరికీ చెప్పద్దని హెచ్చరించారు. ఆ తర్వాత ఆయన మరో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ 100 కోట్లు. పెళ్లి చేసుకుని నన్ను ఇబ్బంది పెట్టినందుకు 5 కోట్లు, భరణంగా నెలకు 75 వేలు చొప్పున ఇప్పించాల్సిందిగా వేడుకుంటున్నాను" అంటూ ఆమె తన పిటిషన్లో న్యాయమూర్తిని కోరారు. మరి ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి!
Wednesday, February 8, 2012
ప్రభుదేవా తండ్రిపై తార మాస్టర్ కేసు
"పెళ్ళయిన ఏడాది తర్వాత మాకు ఓ బాబు పుట్టాడు. అందుకు వాడి బర్త్ సర్టిఫికేట్ రుజువుగా ఇస్తున్నాను. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆయన నా నుంచి దూరంగా ఉంటూ వచ్చారు. మా వివాహం గురించి ఎవరికీ చెప్పద్దని హెచ్చరించారు. ఆ తర్వాత ఆయన మరో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ 100 కోట్లు. పెళ్లి చేసుకుని నన్ను ఇబ్బంది పెట్టినందుకు 5 కోట్లు, భరణంగా నెలకు 75 వేలు చొప్పున ఇప్పించాల్సిందిగా వేడుకుంటున్నాను" అంటూ ఆమె తన పిటిషన్లో న్యాయమూర్తిని కోరారు. మరి ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి!
Labels:
Sundaram Master
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment